కలెక్టర్ ను ఆకర్షించిన ఔషధ మొక్కల ప్రదర్శన

63చూసినవారు
కలెక్టర్ ను ఆకర్షించిన ఔషధ మొక్కల ప్రదర్శన
వ్యవసాయ, అనుబంధ శాఖల ఆధ్వర్యంలో సోమవారం కొత్తగూడెం ప్రకాశం స్టేడియంలో సోమవారం ఏర్పాటు ఎగ్జిబిషన్ లో మొక్కల వెంకటయ్య ఆధ్వర్యంలోని ఔషధ మొక్కల స్టాల్ ను కలెక్టర్ జితేశ్ వి పాటిల్, అధికారులను ఆకట్టుకుంది. అగ్రికల్చర్ బీఎస్సీ చివరి సంవత్సరం విద్యార్థులతో వివిధ అంశాలపై కలెక్టర్ అరగంట పాటు మాట్లాడారు.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్