బూర్గంపాడు: అసంపూర్ణంగా నిర్మించిన డ్రైనేజీని పూర్తి చేయాలి

52చూసినవారు
బూర్గంపాడు మండలం సారపాక గ్రామపంచాయతీ పరిధిలోని రాజీవ్ నగర్ కాలనీ సాయిరాం స్కూల్ పక్కనే ఉన్న వీధిలో డ్రైనేజీని అసంపూర్ణంగా నిర్మించారని స్థానిక ప్రజలు ఆరోపించారు. ఆదివారం వామపక్ష పార్టీల నాయకులతో కలిసి స్థానికులు అసంపూర్ణంగా నిర్మించిన డ్రైనేజీని పరిశీలించారు. దీనివల్ల ప్రజలు ఇబ్బంది పడుతున్నారని అధికారులు వెంటనే అసంపూర్ణంగా నిర్మించిన డ్రైనేజీని పూర్తిస్థాయిలో నిర్మించాలని కృష్ణ, శంకర్, ఈశ్వర్ డిమాండ్.

సంబంధిత పోస్ట్