సరికొత్త పంథాలో గంజాయి రవాణా

57చూసినవారు
పుష్ప సినిమా తరహాలో అంబులెన్స్ లో కోట్ల రూపాయల విలువ చేసే గంజాయిని తరలిస్తూ అడ్డంగా శనివారం రాత్రి అడ్డంగా దొరికిపోయారు. కొత్తగూడెం రామవరం ప్రాంతంలో 2 టౌన్ పోలీస్ స్టేషన్ సమీపంలో అర్ధరాత్రి టైర్ పంక్షర్ అవ్వడంతో అక్కడికి వెళ్లిన యువకుడు అనుమానంతో అంబులెన్స్ డోర్ ఓపెన్ చేయగా భారీగా గంజాయి ప్యాకెట్లు కనిపించాయి పోలీసులకు సమాచారం ఇచ్చారు. డ్రైవర్ ని మరో వ్యక్తిని అదుపులో తీసుకొని విచారిస్తున్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్