శివాలయంలో ఘనంగా చండీహోమం

85చూసినవారు
శివాలయంలో ఘనంగా చండీహోమం
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అన్నపురెడ్డిపల్లి మండల కేంద్రంలోని ప్రముఖ ఆలయమైన శ్రీ భ్రమరాంబ సమేత మల్లికార్జున స్వామి వారి ఆలయంలో ఆదివారం పౌర్ణమి సందర్భంగా చండీహోమం అత్యంత వైభవంగా నిర్వహించారు. భక్తులకు ఎటువంటి అసౌకర్యం కలగకుండా అన్ని ఏర్పాట్లు చేసినట్టు ఆలయ సిబ్బంది తెలిపారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్