కొత్తగూడెంలో భారీ వర్షం

4026చూసినవారు
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కొత్తగూడెం పట్టణంలో ఆదివారం సాయంత్రం వాతావరణంలో మార్పులు చోటుచేస్తున్నాయి. ఉదయం నుండి ఎండ ఉక్కపోతతో అల్లాడిన ప్రజలు సాయంత్రం వర్షం రాకతో ఒక్కసారిగా చల్లబడ్డారు. ఉరుములు మెరుపులతో కూడిన వర్షం రావడంతో పలుచోట్ల విద్యుత్ సరఫరాకు అంతరాయం ఏర్పడింది.

సంబంధిత పోస్ట్