పాల్వంచలో భారీ వర్షం

4005చూసినవారు
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పాల్వంచలో గురువారం సాయంత్రం వాతావరణంలో మార్పులు చోటు చేసుకున్నాయి. ఉదయం ఎండ, ఉక్కపోతతో అల్లాడిన ప్రజలు సాయంత్రం వర్షం రాకతో చల్లబడ్డారు. ఉరుములు మెరుపులతో కూడిన వర్షం రావడంతో పట్టణంలో విద్యుత్ సరఫరా నిలిపివేశారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్