కొత్తగూడెంలో ముంపునకు గురైన పాల్వంచ మండలం, ఉల్వనూరు గ్రామ వరద బాధిత కుటుంబాలకు జిల్లా న్యాయ సేవ అధికార సంస్థ, జిల్లా బార్ అసోసియేషన్ ఆధ్వర్యంలో 50 కుటుంబాలకు వారం రోజులకు సరిపడ నిత్యావసర సరుకులను బుధవారం అందజేశారు. ప్రభుత్వం నుంచి వరద బాధితులకు అందుతున్న సహాయ సహకారాలు, భోజనం, ఇతర సహాయక చర్యల గురించి రెవిన్యూ అధికారులను అడిగి తెలుసుకున్నారు.