కొత్తగూడెం: రోడ్డు భద్రత స్పెషల్ డ్రైవ్

59చూసినవారు
కొత్తగూడెంలో రోడ్డు భద్రతపై ట్రాఫిక్ పోలీస్ ఆధ్వర్యంలో సోమవారం స్పెషల్ డ్రైవ్ చేపట్టారు. ట్రాఫిక్ నిబంధనలు పాటించని వాహనదారులను నిలిపివేసి కౌన్సెలింగ్ నిర్వహిస్తున్నారు. ట్రాఫిక్ నిబంధనలపై అవగాహన కల్పిస్తున్నారు. ప్రమాదాల నివారణకు ప్రతి ఒక్కరూ సహకరించాలని ట్రాఫిక్ పోలీస్ లు పిలుపునిచ్చారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్