కొత్తగూడెం: ప్రతిపాదనను విరమించుకోవాలి

84చూసినవారు
కొత్తగూడెం కార్పొరేషన్ ప్రతిపాదనలో సుజాతనగర్ మండలంలోని పంచాయతీలను చేర్చాలనే ప్రతిపాదనను వ్యతిరేకిస్తూ సుజాతనగర్ పరిరక్షణ ఐక్య వేదిక ద్వారా సోమవారం సమావేశం ఏర్పాటు చేశారు. సుజాతనగర్ మండలంలోని పంచాయితీ ల ప్రజల మనోభావాలను గౌరవించకుండా, వారి అభిప్రాయాలను తెలుసుకోకుండా ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు, అధికారులు కార్పొరేషన్ ఏర్పాటు చేయడానికి నిర్ణయం తీసుకోవడం దారుణమని అన్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్