బూర్గంపాడు మండలంలో 13 పునరావాస కేంద్రాలు ఏర్పాటు

77చూసినవారు
బూర్గంపాడు మండలంలో 13 పునరావాస కేంద్రాలు ఏర్పాటు
బూర్గంపాడు మండల వ్యాప్తంగా వరద బాధితుల సహాయార్థం 13 సహాయ పునరావాస కేంద్రాలను ఏర్పాటు చేసినట్లు తహశీల్దార్ ముజాహిద్ ఆదివారం రాత్రి ఒక ప్రకటనలో తెలిపారు. మండలంలో ఏర్పాటు చేసిన పునరావాస కేంద్రాలకు లోతట్టు, ముంపు ప్రాంతాల ప్రజలు తరలి రావాలని కోరారు. పునరావాస కేంద్రాల్లో అన్ని ఏర్పాట్లు చేసినట్లు చెప్పారు.

సంబంధిత పోస్ట్