పైరు అంతా బాగా పండింది, చివరి దశలో వరి నూర్చి అశ్వాపురం మండలం మొండికుంట, నెల్లిపాక పిఎసిఎస్ కొనుగోలు కేంద్రాలకు ధాన్యాన్ని కొనుగోలు కేంద్రాలకు తరలించారు. శాతం వచ్చేవరకు ఆరబెట్టడం కోసం రైతులు పడరాని పాట్లు పడుతున్నారు. ఈ నేపథ్యంలో ఉన్నట్టుండి అల్పపీడన ప్రభావంతో వర్షాలు వస్తాయని వాతావరణ శాఖ తెలిపిన కారణంగా అన్నదాతల్లో కలవర పడుతున్నారు.