నిరుపేదలకు న్యాయం చేయండి: భద్రాద్రి మహిళా వెల్ఫేర్ ఫౌండేషన్

1563చూసినవారు
నిరుపేదలకు న్యాయం చేయండి: భద్రాద్రి మహిళా వెల్ఫేర్ ఫౌండేషన్
నిరుపేదలైన ఎన్ హెచ్ రోడ్ సమీపంలో గుడిసెలు వేసుకొని నివసిస్తున్న వారికి మద్దతుగా శనివారం సంఘీభావం తెలియజేశారు. ఈ సందర్భంగా తాత మాధవి లత మాట్లాడుతూ ఎన్నో సంవత్సరాలుగా గూడులేనటువంటి పేదలు పలువురు సారపాక ఎన్ హెచ్ 30 సమీపంలో తాత్కాలిక గుడిసెలు నిర్మించుకొని జీవనం సాగిస్తూ ఉన్నారు. ఇటీవల కాలంలో పలువురు అధికారులు తమ గుడిసెలు తొలగించాలని, హెచ్చరికలు జారీ చేశారని తెలియజేశారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్