నిజాం నిరంకుశ పాలన నుంచి ప్రజలకు విముక్తి కలిగించింది కమ్యూనిస్టు పార్టీ అని సీపీఐ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు బొల్లోజు అయోధ్య అన్నారు. తెలంగాణ సాయుధ పోరాట వారోత్సవాల్లో భాగంగా మంగళవారం మణుగూరులోని సమితి సింగారంలో రజబ్ అలీ స్మారక చిహ్నం వద్ద అయోధ్య ఎర్రజెండా ఎగురవేశారు. ప్రపంచ తెలంగాణ సాయుధ పోరాటం సువర్ణాక్షరాలతో లిఖించదగిన అధ్యాయం అన్నారు.