మణుగూరు: సతీష్ పై చర్యలు తీసుకోవాలని వినతి

58చూసినవారు
మణుగూరు: సతీష్ పై చర్యలు తీసుకోవాలని వినతి
ఆదివాసీ బిడ్డలమైన తమను మోసం చేసిన అటవీ హక్కుల చైర్మన్ సతీష్పా తక్షణమే చర్యలు తీసుకోవాలని కోరుతూ పెద్దిపల్లి రైతులు ఎమ్మెల్యే పాయం వెంకటేశ్వర్లును కోరారు. మణుగూరు క్యాంప్ కార్యాలయంలో గురువారం పాయంను కలిసి వినతిపత్రం అందజేశారు. ఈ కార్యక్రమంలో రైతులు జోగయ్య, భీమయ్య, పెద్దసో మయ్య, బాబురావు, దేవయ్య, భద్రయ్య, ఉంగయ్య తదితరులు పాల్గొన్నారు.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్