నూతన వధూవరులను ఆశీర్వదించిన మంత్రి సీతక్క

1925చూసినవారు
నూతన వధూవరులను ఆశీర్వదించిన మంత్రి సీతక్క
బూర్గంపహాడ్ మండలానికి చెందిన కాంగ్రెస్ పార్టీ నాయకులు భజన సతీష్-ప్రసాద్ తమ్ముడు భజన సందీప్ వివాహ వేడుక ఇటీవల జరిగింది. ఈ సందర్భంగా బుధవారం వారి స్వగృహానికి విచ్చేసి నూతన వధూవరులను రాష్ట్ర మంత్రివర్యులు, దనసరి సీతక్క, కాంగ్రెస్ పార్టీ మహబూబాబాద్ ఎంపీ అభ్యర్థి పోరిక బలరాం నాయక్, తదితరులు ఆశీర్వదించి ఆత్మీయ శుభాకాంక్షలు అందజేశారు.

సంబంధిత పోస్ట్