వెదురు బుట్ట చెత్త కుండీలు ఏర్పాటు

70చూసినవారు
వెదురు బుట్ట చెత్త కుండీలు ఏర్పాటు
మణుగూరు మండల కేంద్రంలో ఆసుపత్రులు, మెడికల్ దుకాణ యాజమాన్యాలు మెడిసిన్ వ్యర్థ పదార్థాలను రోడ్ల పైన, వాగుల్లో వేయొద్దని తాహసిల్దార్ రాఘవరెడ్డి అన్నారు. శనివారం వెదురు బుట్టతో తయారుచేసిన చెత్తకుండీలను పట్టణ కేంద్రంలోని ప్రధాన సెంటర్లో ఏర్పాటు చేశారు. తప్పనిసరిగా ఆసుపత్రిలో, మెడికల్ దుకాణ యాజమాన్యాలు మెడికల్ వ్యర్ధాలను ఏర్పాటు చేసిన వెదురు బుట్టలోనే వేయాలని సూచించారు.

సంబంధిత పోస్ట్