ఇల్లందు: ఘనంగా కనకదుర్గ అమ్మవారి శోభాయాత్ర

72చూసినవారు
ఇల్లందు: ఘనంగా కనకదుర్గ అమ్మవారి శోభాయాత్ర
ఇల్లందు నియోజకవర్గ గార్ల మండలం పరిధిలోని స్థానిక పినిరెడ్డిగూడెం గ్రామంలో పిఆర్ జి యూత్ ఆధ్వర్యంలో శరన్ననవరాత్రులు పురస్కరించుకొని కనకదుర్గ అమ్మవారి శోభయాత్ర శనివారం ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా అమ్మవారికి ప్రత్యేక పూజలు చేపట్టి మేళ తాళాలతో చప్పుడు చేస్తూ శోభయాత్ర నిర్వహించారు. అనంతరం అమ్మవారి చీరలు వేలంపాట కార్యక్రమం జరిపారు.

సంబంధిత పోస్ట్