కుల మతాలకతీతంగా పీర్ల పండుగ

81చూసినవారు
కుల మతాలకతీతంగా పీర్ల పండుగ
ఇల్లందు నియోజకవర్గం గార్ల మండలం పరిధిలో శనివారం కుల మతాలకతీతంగా పీర్ల పండగ (మొహరం) ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా సంవత్సరానికి ఒకసారి మొహరం పండుగ రోజు పిరిలు ఇళ్లకు ముందు రాగానే గ్రామస్తులు కొబ్బరికాయలు కొడతారు. ఈ పీరీల పండుగ విశిష్టత అందరినీ కనువిందు చేస్తాయి. ఈ క్రమంలో పీరిలు జెండాలు ఎత్తుకొని మేళ తాళాలతో ఊరేగింపుగా కొనసాగిస్తారు. ఈ కార్యక్రమంలో గ్రామస్తులు, పెద్దలు కమిటీ సభ్యులు తదితరులు పాల్గొన్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్