టేకులపల్లి: సొసైటీలో రుణాలు పంపిణీ

59చూసినవారు
టేకులపల్లి: సొసైటీలో రుణాలు పంపిణీ
టేకులపల్లి మండలం పిఎసిఎస్ బేతంపూడి సంఘంలో రుణాలు తీసుకున్న సభ్యులకు ఒకే కుటుంబం నుండి నలుగురికి సంఘంలో రుణమాఫీ కావడంతో, ఆ యొక్క రుణమాఫీని బుధవారం తిరిగి రుణాలను  పిఎసిఎస్ బేతంపూడి సంఘ అధ్యక్షులు లక్కినేని సురేందర్ రావు, డిసిసిబి డైరెక్టర్ చేతుల మీదుగా పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో సెక్రటరీ పి ప్రేమాచారి, సిబ్బంది, తదితరులు పాల్గొన్నారు.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్