అంగరంగ వైభవంగా వీరభద్ర స్వామి కళ్యాణ మహోత్సవం

1940చూసినవారు
గార్ల స్థానిక రాతి స్తంభం బజార్ శ్రీ వీరభద్ర స్వామి వారి కళ్యాణ మహోత్సవం శుక్రవారం అంగరంగ వైభవంగా నిర్వహించారు. భక్తులు భక్తిశ్రద్ధలతో స్వామి వారి కళ్యాణ మహోత్సవాన్ని తిలకించారు. భక్తులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్