అర్హులైన ప్రతి ఒక్కరికీ సంక్షేమ పథకాలు అందాలి

386చూసినవారు
అర్హులైన ప్రతి ఒక్కరికీ సంక్షేమ పథకాలు అందాలి
రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెడుతున్న అభివృద్ధి, సంక్షేమ పథకాలు ప్రతి ఒక్క అర్హుడికి లబ్ది చేకూరాలని జడ్పీ చైర్మన్ కోరం కనకయ్య డిమాండ్ చేశారు. సోమవారం స్థానిక కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా ప్రవేశపెట్టిన దళిత, బీసీ, మైనారిటీ బంధు పథకాలు అనర్హులకు వర్తింప చేస్తున్నారని ఆరోపించారు.

సంబంధిత పోస్ట్