సీఎం రేవంత్‌పై కేటీఆర్ ఫైర్‌.. వీడియో

74చూసినవారు
సీఎం రేవంత్ రెడ్డిపై బీఆర్ఎస్ వ‌ర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ మ‌రోసారి మండిప‌డ్డారు. సీఎం కుర్చీ కాపాడుకోవడానికే రేవంత్ మూసీ మీద దృష్టిపెట్ట‌ర‌న్నారు. రేవంత్ రెడ్డి సీఎం కుర్చీ కాపాడుకోవడానికి రూ. లక్ష 50 వేల కోట్లలో ఢిల్లీకి రూ. 25 వేల కోట్లు పంపాలని ఆరోపించారు. ఆ డ‌బ్బు కోస‌మే మూసీ మీద పడి అంద‌ర్నీ తరిమేసే ప్రయత్నం సీఎం రేవంత్‌ చేస్తున్నార‌ని కేటీఆర్ విమ‌ర్శించారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్