చంద్రబాబు, పవన్‌లకు కేటీఆర్‌ శుభాకాంక్షలు

59చూసినవారు
చంద్రబాబు, పవన్‌లకు కేటీఆర్‌ శుభాకాంక్షలు
ఏపీ అసెంబ్లీ ఎన్నికల్లో ఘన విజయం సాధించిన TDP అధినేత చంద్రబాబునాయుడు, జనసేన అధినేత పవన్‌కల్యాణ్‌లకు BRS వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ కేటీఆర్‌ శుభాకాంక్షలు తెలిపారు. ఎక్స్‌ వేదికగా స్పందిస్తూ ఆంధ్రప్రదేశ్‌, రాష్ట్ర ప్రజలు మరింత విజయ పథంలో ముందుకు వెళ్లాలని ఆకాంక్షించారు.

సంబంధిత పోస్ట్