ఏపీ పార్లమెంట్.. అన్నపై తమ్ముడు విజయం

58చూసినవారు
ఏపీ పార్లమెంట్.. అన్నపై తమ్ముడు విజయం
విజయవాడ పార్లమెంట్ స్థానంలో అన్నపై తమ్ముడు విజయం సాధించాడు. టీడీపీ ఎంపీ అభ్యర్థి కేశినేని శివనాథ్‌ (చిన్ని) తన అన్న, వైసీపీ అభ్యర్థి కేశినేని శ్రీనివాస్‌ (నాని)పై గెలుపొందారు. వల్లూరు భార్గవ్ ఓటమిపాలయ్యారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్