KU వీసీ రమేశ్​ దిష్టిబొమ్మతో శవయాత్ర (వీడియో)

64చూసినవారు
వరంగల్ జిల్లా హన్మకొండలోని కాకతీయ యూనివర్సిటీలో వీసీ రమేశ్​ దిష్టిబొమ్మతో విద్యార్థి సంఘాలు శవయాత్ర నిర్వహించాయి. ‘తాటికొండ.. అవినీతి అనకొండ’ అంటూ ఫ్లెక్సీల ప్రదర్శన చేపట్టాయి. మూడేళ్ల పాలనలో వర్సిటీని సర్వనాశనం చేశారని.. నేటితో పీడ విరగడైందంటూ నినాదాలు చేశారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్