YCPకి బొత్స రాజీనామా?

81057చూసినవారు
YCPకి బొత్స రాజీనామా?
వైసీపీకి మంత్రి బొత్స సత్యనారాయణ రాజీనామా చేశారంటూ ఓ లేఖ సామాజిక మాధ్యమాల్లో వైరలవుతోంది. వైసీపీ విధానాలు నచ్చకే పార్టీకి గుడ్ బై చెబుతున్నట్లు ఆ లేఖలో ఉంది. అయితే నాలుగు రోజుల క్రితం ప్రశాంత్ కిషోర్ మీడియాతో మాట్లాడుతూ.. బొత్స సత్యనారాయణ టీడీపీలోకి వెళతారనే అర్థం వచ్చేలా మాట్లాడారు. దీంతో సామాజిక మాధ్యమాల్లో ఈ లేఖ వైరల్ కావడంతో చాలామంది నిజమేనని అనుకుంటున్నారు. దీనిపై బొత్స క్లారిటీ ఇవ్వాల్సి ఉంది.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్