అమ్మ బాబోయ్.. ఇది రిజర్వేషన్ బోగీనా (వీడియో)

57చూసినవారు
ప్రతి రైలులో సామాన్యులు ఎక్కువగా ప్రయాణించే ద్వితీయ శ్రేణి బోగీల్లోనే. వాటిలో రిజర్వేషన్ చేయించుకుని వెళ్దామనుకున్నా ఈ రోజుల్లో పరిస్థితులు పూర్తిగా భిన్నంగా మారాయి. ప్రయాణికులు భారీగా పెరగడంతో రిజర్వేషన్ బోగీలు సైతం కిక్కిరిసి ప్రయాణిస్తున్నాయి. తాజాగా ఓ రైలులో పరిస్థితిని చూపిస్తున్న వీడియో నెట్టింట వైరల్ అవుతోంది. ఓ రిజర్వేషన్ బోగీలో వందలాది ప్రయాణికులు నిలబడి ప్రయాణిస్తున్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్