VIRAL: రోడ్డు సైడ్ దాబాలో భోజనం చేస్తున్న అల్లు అర్జున్!

558చూసినవారు
VIRAL: రోడ్డు సైడ్ దాబాలో భోజనం చేస్తున్న అల్లు అర్జున్!
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ సింప్లిసిటీని చూపించారు. భార్య స్నేహారెడ్డితో కలిసి రోడ్డు పక్కన ఉన్న దాబాలో భోజనం చేశారు. ఈ ఫోటోలు సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తున్నాయి. ఇటీవల నంద్యాల వెళ్లి తిరిగి వస్తుండగా ఓ దాబాలో ఫుడ్ టేస్ట్ చేసినట్లు తెలుస్తోంది. దీనిపై ఆయన బృందం క్లారిటీ ఇవ్వాల్సి ఉంది. ప్రస్తుతం ఐకాన్ స్టార్ సుకుమార్ దర్శకత్వంలో పుష్ప-2 చిత్రంలో నటిస్తున్న సంగతి తెలిసిందే. ఈ ఫోటో వైరల్ కావడంతో అల్లు ఫాన్స్ ప్లేస్ ఏదైనా 'తగ్గేదెలా' అని కామెంట్లు పెడుతున్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్