వారిని వెంటనే అరెస్ట్ చేయాలి: బొండా ఉమా

83చూసినవారు
వారిని వెంటనే అరెస్ట్ చేయాలి: బొండా ఉమా
టీడీపీ నేతలపై దాడి చేసిన వారిని వెంటనే అరెస్ట్ చేయాలని ఆ పార్టీ కీలక నేత బొండా ఉమా డిమాండ్ చేశారు. మంగళగిరిలో మంగళవారం మాట్లాడుతూ.. జగన్ కోసం చట్టాన్ని అతిక్రమిస్తే జైలుకెళ్లేది అధికారులేనని అన్నారు. సిట్ నివేదికను డీజీపీ వెంటనే బయటపెట్టాలన్నారు. సస్పెండ్ అయిన అధికారుల కాల్ డేటాను బయట తీయాలన్నారు. అరాచకం సృష్టించిన నేతల కాల్ డేటా బయటకు తీసి అరెస్ట్ చేయాలన్నారు.

సంబంధిత పోస్ట్