‘కుబేర’ మరోసారి వాయిదా ?

70చూసినవారు
‘కుబేర’ మరోసారి వాయిదా ?
ఫీల్ గుడ్ సినిమాలు తీసే డైరెక్టర్లలో శేఖర్ కమ్ముల ఒకరు. ప్రస్తుతం ధనుష్, కింగ్ నాగార్జున కాంబినేషన్‌లో శేఖర్ కమ్ముల ‘కుబేర’ మూవీ తీస్తున్నారు. నిజానికి ఈ మూవీ 2024 డిసెంబర్‌లో రిలీజ్ కావాల్సి ఉండగా పోస్ట్ ప్రొడక్షన్ వర్క్ పూర్తికాకపోవడంతో 2025కి వాయిదా వేశారు. ఏప్రిల్‌లో రిలీజ్ చేస్తారని అందరూ అనుకోగా తాజాగా జూన్‌కి వాయిదా పడిందన్న ప్రచారం నడుస్తోంది. షూటింగ్ ఇంకా ఫినిష్ కాకపోవడంతో వాయిదా వేశారనే టాక్ వినిపిస్తోంది.

ట్యాగ్స్ :

Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్