కునాల్‌ కమ్రాకు బాంబే హైకోర్టులో ఊరట

61చూసినవారు
కునాల్‌ కమ్రాకు బాంబే హైకోర్టులో ఊరట
ప్రముఖ కమెడియన్‌ కునాల్‌ కమ్రాకు బాంబే హైకోర్టులో ఊరట లభించింది. కామెడీ ప్రోగ్రామ్‌లో మహారాష్ట్ర డిప్యూటీ సీఎం ఏక్‌నాథ్‌ షిండేను ఉద్దేశించి వివాదాస్పద వ్యాఖ్యలు చేయడంతో పోలీసులు ఆయనపై కేసు నమోదు చేసిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలో తనపై నమోదైన కేసును కొట్టేయాలని కమ్రా బాంబే హైకోర్టును ఆశ్రయించారు. ఈ క్రమంలో పిటిషన్‌ను ఈ నెల 16న విచారిస్తానని అప్పటి వరకు కునాల్‌ కమ్రాను అరెస్టు చేయవద్దని పోలీసులను ఆదేశించింది.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్