బ్యాంకు ఖాతాలకు మరోసారి కేవైసీ?

562చూసినవారు
బ్యాంకు ఖాతాలకు మరోసారి కేవైసీ?
బ్యాంకులు తమ కేవైసీ వ్యవస్థను మరింత బలోపేతం చేసే దిశగా అడుగులు వేస్తున్నాయి. ఇప్పటికే ఆర్బీఐ, కేంద్ర ప్రభుత్వంతో చర్చిస్తున్నాయి. ముఖ్యంగా ఒకే ఫోన్ నంబర్‌తో వివిధ ఖాతాలు కలిగిన వారు లేదా జాయింట్ ఖాతాలు కలిగిన వారు మరోసారి కేవైసీ అప్‌డేట్ చేసుకోవాల్సి రావొచ్చు. అంతేకాదు వివిధ రకాల డాక్యుమెంట్లతో వేర్వేరు అకౌంట్లు తెరిచిన వారు అదనపు సమాచారం బ్యాంకులకు ఇవ్వాల్సి ఉంటుంది.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్