నిద్రలేమితో గుండె జబ్బులు, మధుమేహం వంటి వ్యాధులు వచ్చే ఛాన్స్

82చూసినవారు
నిద్రలేమితో గుండె జబ్బులు, మధుమేహం వంటి వ్యాధులు వచ్చే ఛాన్స్
ప్రస్తుతం వేగవంతమైన ప్రపంచంలో ప్రజలు తమ బిజీ షెడ్యూళ్లను నెరవేర్చుకోవడానికి చాలా మంది నిద్రను త్యాగం చేస్తున్నారు. అయితే దీనివల్ల అనేక అనారోగ్య సమస్యలు వస్తాయని నిపుణులు హెచ్చరిస్తున్నారు. ప్రతిరోజూ 7 నుంచి 9 గంటలు తప్పనిసరిగా నిద్రపోవాలని సూచిస్తున్నారు. నిద్రలేమి వల్ల గుండె జబ్బులు, మధుమేహం, ఊబకాయం వంటి దీర్ఘకాలిక వ్యాధులు వస్తాయి. రోగనిరోధక వ్యవస్థ నశిస్తుంది. ఇంకా చిరాకు, ఆందోళన, నిరాశకు దారితీస్తుందని అంటున్నారు.

సంబంధిత పోస్ట్