లక్ష్మణ ఫలం ఆకులు క్యాన్సర్ చికిత్సకు వాడే విధానం

57చూసినవారు
లక్ష్మణ ఫలం ఆకులు క్యాన్సర్ చికిత్సకు వాడే విధానం
లక్ష్మణ ఫలం క్యాన్సర్ పేషెంట్లకు దివ్య ఔషధంగా పేర్కొంటారు. క్యాన్సర్ ఉన్నవారు లక్ష్మణ ఫలం చెట్టు ఆకులను నీడలో పూర్తిగా ఆరబెట్టి చిన్న చిన్న ముక్కలుగా కత్తిరించుకొని గాజు సీసాలో భద్రపరచుకోవాలి. ప్రతి రోజు 5 గ్రాముల ముక్కలను 200 మి.లీ. నీటిలో వేసి మరిగించి ఒక గ్లాసు అయ్యేవరకూ మరిగించుకోని, వడబోసుకొని ఆ నీటిని త్రాగాలి. రోజుకు కనీసం 2 లేక 3 సార్లు త్రాగితే ఫలితం ఉంటుందని నిపుణులు చెబుతున్నారు.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్