యూనియన్‌ బ్యాంక్‌ లాభం రూ.3,328 కోట్లు

67చూసినవారు
యూనియన్‌ బ్యాంక్‌ లాభం రూ.3,328 కోట్లు
గత ఆర్థిక సంవత్సరం (2023-24) మార్చి త్రైమాసికంలో ప్రభుత్వ రంగ యూనియన్‌ బ్యాంక్‌ రూ.3,328 కోట్ల ఏకీకృత నికర లాభాన్ని నమోదు చేసింది. అంత క్రితం ఆర్థిక సంవత్సరం ఇదే కాల లాభంతో పోలిస్తే ఇది 18.36 శాతం ఎక్కువ. స్టాండలోన్‌ నికర లాభం రూ.2,782 కోట్ల నుంచి రూ.3,311 కోట్లకు చేరింది. పూర్తి ఆర్థిక సంవత్సరానికి ఏకీకృత నికర లాభం రూ.8,512 కోట్ల నుంచి రూ.13,797 కోట్లకు పెరిగింది.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్