సెమీఫైనల్స్ కు దూసుకెళ్లిన లక్ష్యసేన్

72చూసినవారు
సెమీఫైనల్స్ కు దూసుకెళ్లిన లక్ష్యసేన్
పారిస్ ఒలింపిక్స్ పురుషుల బ్యాడ్మింటన్ సింగిల్స్ లో భారత షట్లర్ లక్ష్యసేన్ అదరగొట్టారు. క్వార్టర్ ఫైనల్స్ లో చైనీస్ తైపీ బ్యాడ్మింటన్ ప్లేయర్ చౌ టియన్-చెన్ ను ఓడించి సెమీ ఫైనల్స్ కు చేరారు. 19-21, 21-15, 21-12 పాయింట్ల తేడాతో ఓడించారు. ఒలింపిక్స్ లో సెమీఫైనల్ కు చేరిన తొలి భారత పురుష షట్లర్ గా లక్ష్యసేన్ రికార్డ్ సృష్టించారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్