లక్ష్యసేన్ విజయం రద్దు

72చూసినవారు
లక్ష్యసేన్ విజయం రద్దు
పారిస్ ఒలింపిక్స్-2024లో భారత స్టార్ బ్యాడ్మింటన్ ప్లేయర్ లక్ష్యసేన్‌కు ఊహించని అనుభవం ఎదురైంది. పురుషుల సింగిల్స్ విభాగంలో గ్రూప్ దశలో లక్ష్యసేన్ శనివారం తన తొలి మ్యాచ్ గెలిచాడు. అయితే గ్వాటెమాలాకు చెందిన ప్రత్యర్థి ఆటగాడు కెవిన్ గాయపడ్డాడు. ఎడమ మోచేతి గాయంతో ఒలింపిక్స్ నుంచి నిష్క్రమించాడు. ప్రపంచ బ్యాడ్మింటన్‌ ఫెడరేషన్‌ నిబంధనల ప్రకారం లక్ష్యసేన్ విజయాన్ని రికార్డుల నుంచి తొలగించారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్