ఏపీలో 2025-26 సంబంధించిన లాసెట్ నోటిఫికేషన్ గురువారం విడుదలైంది. ఆసక్తి, అర్హతగల విద్యార్థులు అన్‌లైన్‌లో వచ్చే నెల 27వ వరకు అప్లై చేసుకోవచ్చు. ఈ క్రమంలో LLB మూడేళ్ల, ఐదేళ్ల కోర్సు, LLM రెండేళ్ల కోర్సులకు ఎంట్రాన్స్ ఎగ్జామ్‌ను పద్మావతి యూనివర్సిటీ జూన్ 5న నిర్వహించనుంది. మూడేళ్ల LLB కోర్సులో ప్రవేశానికి డిగ్రీలో 45 శాతం ఉత్తీర్ణత సాధించాలి. వెబ్‌సైట్: https://cets.apsche.ap.gov.in/APSCHE/APSCHEHome.aspx .