ప్రిన్స్ మాయాజాలం.. ట్రావిస్ హెడ్ బౌల్డ్ (వీడియో)

78చూసినవారు
ఐపీఎల్‌ 2025లో భాగంగా లక్నో సూపర్ జెయింట్స్‌తో జరుగుతున్న మ్యాచ్‌లో సన్‌ రైజర్స్ హైదరాబాద్‌ జట్టు మూడో వికెట్ కోల్పోయింది. SRH ఓపెనర్ ట్రావిస్ హెడ్ ఔట్ 47 పరుగులకు అయ్యారు. ఎనిమిదో ఓవర్లో లక్నో బౌలర్ ప్రిన్స్ యాదవ్ వేసిన మూడో బంతికి ట్రావిస్ హెడ్ బౌల్డ్ అయ్యి పెవిలియన్ చేరారు. దీంతో ఎనిమిది ఓవర్లు ముగిసేసరికి సన్‌ రైజర్స్ స్కోర్ 80/3 గా ఉంది. క్రీజులో నితీష్ కుమార్ రెడ్డి(20),  క్లాసెన్(3) ఉన్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్