లెమన్ గ్రాస్ టీతో గుండెకు మేలు

75చూసినవారు
లెమన్ గ్రాస్ టీతో గుండెకు మేలు
లెమన్ గ్రాస్ టీని తాగడం వల్ల ఆరోగ్యానికి చాలా ప్రయోజనాలు ఉన్నాయని నిపుణులు చెబుతున్నారు. లెమన్ గ్రాస్ టీలో సిట్రల్, జెరేనియం అనే రెండు యాంటీ ఇన్‌ఫ్లమేటరీ మినరల్స్ ఉంటాయి. ఇవి చెడు కొలెస్ట్రాల్‌ను తగ్గించి, గుండెను ఆరోగ్యంగా ఉంచుతాయి. ఈ టీని ఎలా ప్రిపేర్ చేయాలంటే రెండు కప్పుల నీళ్లను ఒక గిన్నెలో పోసి, నిమ్మగడ్డిని చిన్న ముక్కలుగా కట్ చేసి వేసి సుమారు 5 నిమిషాలపాటు స్టౌమీద ఉడికించాలి. ఆ వాటర్ వేడి తగ్గిన తరువాత కొంచెం తేనె, నిమ్మరసం మిక్స్ చేసి తాగాలి.

సంబంధిత పోస్ట్