ముందుగా మన రోడ్లు, బడులు బాగుచేద్దాం: పవన్

76చూసినవారు
పల్లె పండుగ వారోత్సవాల ప్రారంభ కార్యక్రమంలో డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కీలక వ్యాఖ్యలు చేశారు. ఈ మేరకు పవన్ ప్రసంగిస్తుండగా.. ప్రజలు 'OG.. OG' అంటూ నినదించారు. దీనిపై స్పందిస్తూ.. 'మీరు OG.. OG అంటుంటే నాకు మొదట్లో మోదీ.. మోదీ అని వినిపించేది. ముందు బాధ్యతగా మన రోడ్లు, బడులు బాగు చేసుకుందాం. ఆ తర్వాతే వినోదాలైన, విందులైన. మీకు ఖచ్చితంగా వినోదం ఉండాలని కోరుకుంటా' అని పవన్ తన అభిమానులకు సూచించారు.

ట్యాగ్స్ :

Job Suitcase

Jobs near you