నాగార్జునసాగర్ ప్రాజెక్టు 24 గేట్ల ఎత్తివేత (వీడియో)

1074చూసినవారు
నాగార్జునసాగర్ ప్రాజెక్టుకు భారీగా వరద ప్రవాహం కొనసాగుతోంది. ఎగువ నుంచి 2 లక్షల క్యూసెక్కులకు పైగా ప్రవాహం వస్తుండటంతో ప్రాజెక్టు 24 గేట్ల ద్వారా 2.71 లక్షల క్యూసెక్కుల నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు. ప్రాజెక్టు పూర్తి నీటిమట్టం 590 అడుగులు కాగా.. ప్రస్తుత 588.40 అడుగులకు చేరింది. సాగర్ నీటి నిల్వ సామర్థ్యం మొత్తం 312.04 టీఎంసీలు. ప్రస్తుతం 307.28 టీఎంసీల నీరు జలాశయంలో ఉంది.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్