డ్యాన్స్ చేస్తుండగా వ్యక్తిపై పిడుగు (వీడియో)

53చూసినవారు
జార్జియాలో తాజాగా షాకింగ్ ఘటన జరిగింది. రష్యాకు చెందిన పీర్ (32) అనే వ్యక్తి తన ఫ్రెండ్స్‌తో కలిసి జార్జియాలోని బతుమీ బీచ్‌ సందర్శనకు వెళ్లాడు. అక్కడ తన ఫ్రెండ్స్‌తో కలిసి ఉత్సాహంగా డ్యాన్స్ చేశాడు. అదే సమయంలో ఊహించని విధంగా ఆయనపై పిడుగు పడింది. దీంతో సంఘటనా స్థలంలోనే పీర్ కుప్పకూలాడు. బాధితుడు ప్రస్తుతం తీవ్ర గాయాలతో ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నాడు. ఈ వీడియో నెట్టింట వైరల్ అవుతోంది.

సంబంధిత పోస్ట్