చీర కట్టుకోవడం అంటే ఇష్టం: మీనాక్షి చౌదరి

74చూసినవారు
చీర కట్టుకోవడం అంటే ఇష్టం: మీనాక్షి చౌదరి
నిత్యం సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉండే మీనాక్షి చౌదరి తాజాగా శారీలో తన అభిమానులకి గ్లామర్ ట్రీట్ ఇచ్చింది. చీర ధరించడం తనకు ఇష్టమని తెలిపింది. మీనాక్షి చౌదరి చీరకట్టి వయ్యారాలు ఒలకబోస్తూ దిగిన ఫొటోస్ షేర్ చేసింది. మీనాక్షి లేటెస్ట్ గా వెంకటేష్ మూవీలో ఆఫర్ అందుకుంది. ఇది కూకుండా మరో నాలుగు మూవీస్ లో నటిస్తోంది.

సంబంధిత పోస్ట్