నల్లవారి తరఫున ఎన్నో కేసులు వాదించిన లింకన్

69చూసినవారు
నల్లవారి తరఫున ఎన్నో కేసులు వాదించిన లింకన్
లింకన్ 1832లో ఇల్లినాయిస్ రాష్ట్ర శాసనసభకు పోటీచేసి ఓడిపోయాడు. అయితే 1834 నుంచి వరుసగా నాలుగుసార్లు ఎన్నికయ్యాడు. తర్వాత కొన్నాళ్లపాటు రాజకీయాలకు దూరంగా న్యాయవాద వృత్తిలో గడిపాడు. న్యాయశాస్త్రాన్ని తనంతట తానే అభ్యసించిన లింకన్.. న్యాయవాదిగా ఎంతో ఉన్నతస్థానానికి ఎదిగాడు. అమెరికాలోని నల్లవారి తరఫున వకాల్తా పుచ్చుకొని ఎన్నో కేసులు వాదించాడు. 1855లో మళ్లీ రాజకీయాల్లోకి వచ్చాడు.

సంబంధిత పోస్ట్