ఇవాళ అబ్రహం లింకన్ వర్థంతి

1092చూసినవారు
ఇవాళ అబ్రహం లింకన్ వర్థంతి
ప్రపంచ చరిత్రలో చిరస్థాయిగా నిలిచిపోయిన మాజీ అమెరికా అధ్యక్షుడు, బానిసత్వపు సంకెళ్లు తెంచిన ధీరుడు అబ్రహం లింకన్‌ది ఇవాళ చనిపోయిన రోజు. అమెరికా అంతర్యుద్ధ సమయంలో అత్యంత కార్యదక్షతతో పరిపాలించిన లింకన్.. 1865 ఏప్రిల్ 15న జాన్ విల్కీస్ బూత్ అనే డ్రామా నటుడు తుపాకీతో కాల్చిచంపాడు.

సంబంధిత పోస్ట్