మహారాష్ట్రలో మద్యం లారీ బోల్తా, భారీగా చెలరేగిన మంటలు (వీడియో)

74చూసినవారు
మహారాష్ట్రలో ఘోర అగ్ని ప్రమాదం చోటుచేసుకుంది. రాయ్‌ఘడ్‌లోని ఖోపోలి హైవేపై అతివేగం కారణంగా ముడి మద్యం తీసుకెళ్తున్న ట్యాంకర్ బుధవారం బోల్తా పడి 200 మీటర్ల మేర భారీగా మంటలు వ్యాపించాయి. దీంతో భయాందోళనకు గురైన స్థానికులు ఫైర్ సిబ్బందికి సమాచారం అందించడంతో ఘటనా స్థలానికి చేరుకొని మంటలను అదుపులోకి తెచ్చారు. ఈ క్రమంలో రోడ్డుపై భారీగా ట్రాఫిక్ నిలిచిపోయింది.

సంబంధిత పోస్ట్