కాలేయ వైఫల్యమా ?.. మనుషులకు పంది లివర్‌ను అమర్చవచ్చు!

58చూసినవారు
కాలేయ వైఫల్యమా ?.. మనుషులకు పంది లివర్‌ను అమర్చవచ్చు!
కాలేయ వైఫల్యంగల వ్యక్తికి లివర్ ట్రాన్స్‌ప్లాంట్ సర్జరీ చేస్తే తప్ప బతికే అవకాశం ఉండదు. అయితే లివర్ దానం చేసే దాత దొరకడం కష్టం. ఇటీవల బ్రెయిన్ డెడ్ ఒక వ్యక్తి శరీరానికి పంది కాలేయాన్ని బాహ్యంగా కనెక్ట్ చేసారు. eGenesis నుంచి జన్యుపరంగా మార్పు చెందిన పిగ్ లివర్‌ కాబట్టి దానిని OrganOx డివైస్‌కు జోడించారు. అది రక్తాన్ని సక్సెస్ ఫుల్‌గా ఫిల్టర్ చేయడాన్ని గుర్తించారు. దీనిపై మరిన్ని పరిశోధనలు జరగాల్సి ఉంది.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్