మెడిసిన్స్ ఉన్న కవర్ ఎత్తుకెళ్లిన బల్లి.. ఇవ్వనంటే ఇవ్వనంటూ (వీడియో)

51చూసినవారు
సోషల్ మీడియాలో ఎన్నో రకాల వీడియోలు వైరల్ అవుతుంటాయి. వీటిలో జంతువులు, పక్షులకు సంబంధించినవి కూడా చాలానే ఉంటాయి. తాజాగా అలాంటి వీడియోనే ఒకటి నెట్టింట తెగ వైరల్ అవుతోంది. ఓ బల్లి ఇంట్లో ఉన్న మందుల కవర్ నోట కరుచుకుని పారిపోయింది. దీంతో ఇంట్లో వారు కర్ర తీసుకుని దానిని వెంబడించినా అది ఇవ్వను అన్నట్టు అటూ ఇటూ పరిగెత్తింది. చివరికి కవర్ వదిలేసి అక్కడి నుంచి ఉడాయించింది.

సంబంధిత పోస్ట్