ప్రధాన మంత్రి ముద్రా యోజన స్కీమ్‌లో రూ.20 లక్షల వరకు లోన్

1062చూసినవారు
ప్రధాన మంత్రి ముద్రా యోజన స్కీమ్‌లో రూ.20 లక్షల వరకు లోన్
ప్రధాన మంత్రి ముద్రా యోజన (PMMY) పథకం ద్వారా కేంద్ర ప్రభుత్వం రూ.20 లక్షల వరకు లోన్ అందిస్తోంది. 24-70 ఏళ్లలోపు ఉన్న ఔత్సాహిక పారిశ్రామికవేత్తలు ఈ పథకానికి దరఖాస్తు చేసుకోవచ్చు. తొలుత ఈ లోన్‌కు అప్లై చేసుకుంటే 'శిశు'లో భాగంగా రూ.50 వేలు, తర్వాత 'కిశోర్'లో భాగంగా రూ.5 లక్షలు, ఆపై 'తరుణ్'లో భాగంగా రూ.10 లక్షలు ఆపైన లోన్‌లు లభిస్తాయి. పూర్తి వివరాలకు https://mudra.org.in/ వెబ్‌సైట్‌ను సందర్శించవచ్చు.

సంబంధిత పోస్ట్